Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంకెన్ డ్రైవ్....367 మందిపై కేసులు నమోదు

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 9:07 AM కామరెడ్డిGeneral
డ్రంకెన్ డ్రైవ్....367 మందిపై కేసులు నమోదు - Udayam
కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 367 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. న్యాయస్థానం వీరికి రూ.5,17,750 జరిమానా విధించడంతో పాటు 32 మందికి 1 నుంచి 5 రోజుల జైలు శిక్ష విధించిందన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...