వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు జరిమానా విధించింది. రెండు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి, నలుగురిపై కేసులు నమోదు చేశారు.
వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి పరిమళాదేవి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నరసింహరాజు తెలిపారు.
Comments
Loading comments...

