వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, టిడిపి నేత కొండా జి సాయి ప్రసాద్ ఈరోజు మాట్లాడుతూ, మద్యం ఆరుబయట తాగేది పేద, మధ్యతరగతి వారేనని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, జరిమానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పోలీసులు టార్గెట్ లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తేవాలని, మద్య నిషేధంపై చర్చ జరగాలని, టిడిపి తెలంగాణలో వస్తే పేద, మధ్యతరగతికి బాసటగా నిలుస్తామని అన్నారు.
Comments
Loading comments...

