Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల కఠిన చర్యలు

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 2:34 PM శ్రీకాకుళంGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల కఠిన చర్యలు - Udayam
శ్రీకాకుళం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్, నరసన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఇద్దరికి న్యాయస్థానాలు రూ.10 వేల చొప్పున జరిమానా విధించాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...