Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్‌.. నలుగురికి రూ.40 వేల జరిమానా

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 7:33 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్‌.. నలుగురికి రూ.40 వేల జరిమానా - Udayam
ధర్మవరం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ధర్మవరం II టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఇద్దరు కారు డ్రైవర్లను కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...