వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా బేతంచర్లలో నిర్వహించిన
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధించబడిందని బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు.
డోన్ కోర్టులో విచారణకు వచ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నమోదైన ఇద్దరికీ జైలు శిక్ష విధించారు.
ఎస్ భాస్కర్ 22, బి.విష్ణువర్ధన్ రెడ్డి, 31 వీరికీ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు తెలిపారు
Comments
Loading comments...

