వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 8న చెంగిచర్ల వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వచ్చిన బోడుప్పల్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి రామరాజు పట్టుబడ్డాడు.
నిన్న అతడిని LB నగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
Comments
Loading comments...

