Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దృశ్యం 3 తో హిందీలో ఫ్రాంచైజ్‌కు ముగింపు

Follow Udayam on Google
Sai Oct 01, 2026 10:53 AM జాతీయంవినోదం
దృశ్యం 3 తో హిందీలో ఫ్రాంచైజ్‌కు ముగింపు - Udayam
అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం 3 ’ హిందీ వెర్షన్ అక్టోబర్ 2, 2026న విడుదల కానుంది. ఈ చిత్రంతో హిందీ ఫ్రాంచైజ్‌కు ముగింపు పలుకుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో జార్జ్‌కుట్టి కథకు ఎలాంటి ముగింపు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు స్పందన కూడా ఆశాజనకంగా ఉంది.

Comments

G
Loading comments...