Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:32 AM హైదరాబాద్General
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ - Udayam
హైదరాబాద్ : తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో రాజేంద్రనగర్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవీందర్ రెడ్డి రచించిన ‘మంచి జీవితం కోసం మత్తుకు దూరంగా’ పుస్తకాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడంలో ఈ పుస్తకం అవగాహన కల్పిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...