వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో యువత డ్రగ్స్ బారిన పడకుండా
చూడాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు ఆదేశించారు. విద్యా సంస్థలు, అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా పెంచాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

