వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించేందుకు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం అభినందనీయమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. కోటలో సంఘం కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జంగం జోషి, కోన ప్రకాష్, త్రినాథరావు, సుగ్గురాజు, భవాని పాల్గొన్నారు.
Comments
Loading comments...

