వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా 'అభ్యుదయం 2.0' కార్యక్రమం ఆధ్వర్యంలో రూపొందించిన 'డ్రగ్స్ డైరీ' లఘుచిత్రాన్ని పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు ఆదివారం విడుదల చేశారు.
విశ్వజల్లు, ఆయన బృందం రూపొందించిన ఈ చిత్రంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడమే లక్ష్యమని డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

