వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడకు చెందిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానంలో రోజువారీ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబరు 30 నాటికి ఈ కేసు విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాల్సి ఉంది.
ఈ కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉండగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు.
Comments
Loading comments...

