వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాలలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ మధ్యలోనే విద్యుత్ స్తంభాన్ని ఉంచి పనులు కొనసాగిస్తున్నారు. స్తంభాన్ని తొలగించకుండానే దానిపై స్లాబ్ వేసేందుకు సిద్ధమవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వర్షపు నీరు నిలిచిపోవడంతోపాటు విద్యుత్ లీకేజీ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని తరలించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

