Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ వ్యర్థాల తొలగింపు

Follow Udayam on Google
S kumar Sep 14, 2026 2:03 PM పెద్దపల్లిGeneral
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 31వ వార్డు డాక్టర్ పురుషోత్తం గల్లీలో నీరు నిలిచిపోవడంతో శానిటేషన్ సిబ్బంది జేసీబీతో వ్యర్థాలను తొలగించారు. రోడ్డు వెడల్పు పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కౌన్సిలర్ మంథని నర్సింగ్ కోరారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్‌కు వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...