Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి

Follow Udayam on Google
Jaipal Sep 02, 2026 6:17 PM నాగర్ కర్నూల్General
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి - Udayam
తాడూర్ మండలం అల్లాపూర్ గ్రామంలోని డ్రైనేజీ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డివైఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు అంతటి మహేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్సీ, దళిత వాడల్లో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...