వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ మండల కేంద్రంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేశం తెలిపారు. ఏఈ చందుతో కలిసి డ్రైన్లు, డివైడర్ల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు.
సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డీఈ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

