వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మున్సిపాలిటీలోని సిద్దిపేట రహదారిపై డ్రైనేజీ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాలు రెండు నెలలుగా పూర్తికాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు వెంటనే పూర్తిచేయాలని కోరారు.
Comments
Loading comments...

