వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో తేజావత్ బాలాజీ(60) అనే వ్యక్తి గణేశ్ మండపం వద్ద అన్నదానం ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిపోయారు.
చీకటి, వర్షం కారణంగా రాత్రి ఎవరూ గమనించకపోవడంతో ఆయన ఉదయానికి డ్రైనేజీలోనే మృతిచెంది కనిపించారు. ఈ హృదయవిదారక ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

