Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:22 AM విశాఖపట్నంGeneral
డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి - Udayam
విశాఖలోని హెచ్‌బీ కాలనీ చాకలి గడ్డ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు తెలుస్తోంది. మృతుడు కాలువలో చెత్త ఏరుకునే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...