Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రై వేస్ట్‌కు బహుమతులు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:08 PM నంద్యాలGeneral
డ్రై వేస్ట్‌కు బహుమతులు - Udayam
మిడుతూరు మండలంలోని గ్రామ పంచాయతీల్లో ‘దసరా ధమాకా’ ఆఫర్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. 10 కేజీలకు పైగా పొడిచెత్తను స్వచ్ఛరథానికి ఇచ్చి కూపన్ పొందవచ్చన్నారు. పాత పుస్తకాలు, పేపర్లు, ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ సీసాలు స్వీకరిస్తారు. ముగ్గురు విజేతలకు కుక్కర్, డిన్నర్ సెట్, లంచ్ బాక్స్ బహుమతులుగా ఇస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...