Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రై ఫ్రూట్స్ స్పెషల్ ప్రారంభోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 9:15 PM మహబూబ్‌నగర్General
డ్రై ఫ్రూట్స్ స్పెషల్ ప్రారంభోత్సవం - Udayam
మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలో డ్రై ఫ్రూట్స్ స్పెషల్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...