వార్తలకు తిరిగి వెళ్లండి

రొళ్ల మండలం రత్నగిరికి చెందిన తిమ్మారెడ్డి ఎకరా పొలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు వ్యవసాయంపై ఆసక్తితో వినూత్న పంట సాగుపై దృష్టి సారించారు.
ప్రాంత వాతావరణం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలంగా ఉండటంతో ఈ పంటను ఎంచుకున్నట్లు తెలిపారు. సాగు ద్వారా మంచి ఆదాయం పొందుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

