Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పుల తాళాలతో సందడిగా వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:55 PM ప్రకాశం General
డప్పుల తాళాలతో సందడిగా వేడుకలు - Udayam
ఒంగోలు నగర 150 ఏళ్ల సంబరాల్లో సంప్రదాయం, దేశభక్తి, కళల సమ్మేళనం ఆకట్టుకుంది. డప్పుల తాళాలు, జానపద కళారూపాలు, నృత్య ప్రదర్శనలు వేడుకలకు ఉత్సాహాన్ని నింపాయి. దేశభక్తి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి కళారూపంలో ఒంగోలు సంస్కృతి, సంప్రదాయాల వైభవం ప్రతిఫలించగా, కళాకారుల ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Comments

G
Loading comments...