Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు వాయిద్యాలతో నాయి బ్రాహ్మణుల నిరసన

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 3:50 PM విజయనగరంGeneral
డప్పు వాయిద్యాలతో నాయి బ్రాహ్మణుల నిరసన - Udayam
రేగడి ఆముదాలవలస కు చెందిన నాయి బ్రాహ్మణులు శుక్రవారం స్దానిక ఉంగరాడ మెట్ట నుండి MPDO డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అ సంఘ జిల్లా అధ్యక్షులు రమణమూర్తి ఆధ్వర్యంలో MPDO కార్యాలయ PO నాగమణికి వినతిపత్రం అందజేశారు. 50 ఏళ్లకే పెన్షన్‌ అందించాలని, ప్రతి సెలూన్‌ సెంటర్‌కు ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...