వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్లకు అర్హులు జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మయ్య తెలిపారు.
స్వీయ ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

