వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్‌కు ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) మంజూరైంది. సుమారు 296 కి.మీ. పొడవున నిర్మించనున్న ఈ లైన్‌కు రూ.5,330 కోట్ల అంచనా వ్యయం ఉంది.
సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలను కలుపుతూ ఈ రైల్వే మార్గం నిర్మాణం జరగనుంది. దీంతో దక్షిణ తెలంగాణలో రవాణా, వ్యాపార అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

