Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోంట్ మిస్ ఏ బీట్’.. గుండెపోటు వస్తే 108కు కాల్ చేయాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 7:25 PM నిజామాబాద్General
డోంట్ మిస్ ఏ బీట్’.. గుండెపోటు వస్తే 108కు కాల్ చేయాలి - Udayam
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ‘డోంట్ మిస్ ఏ బీట్’ నినాదంతో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ తెలిపారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108కు కాల్ చేయాలని సూచించారు. గుండె సంబంధిత కేసుల్లో 31–60 ఏళ్ల వయసువారు అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...