Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో టీడీపీ హవా.. 5 వార్డులు కైవసం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:32 AM కర్నూలుGeneral
డోన్‌లో టీడీపీ హవా.. 5 వార్డులు కైవసం - Udayam
ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఉదయం 11.20 గంటల సమయానికి 1, 2, 4, 5, 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు 3, 7, 8, 9 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...