వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణ సమీపంలోని దొరపల్లె బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

