వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఈసారి ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. 2007లో మారుతి జయలక్ష్మి, 2014లో కొట్రికే గాయత్రి ఫణిరాజ్, 2021లో సప్తశైల రాజేశ్ ఛైర్మన్లుగా పనిచేశారు.
రాబోయే ఎన్నికల్లో 52,176 మంది ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. 2007-2026 మధ్య దశరథ రామిరెడ్డి, టీఈ కేశన్న గౌడ్, కోట్రికే హరికిషన్, ఎస్‌ఎండీ జాకీర్ హుస్సేన్ వైస్ ఛైర్మన్లుగా పనిచేశారు.
Comments
Loading comments...

