Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోలారోహణ వేడుకలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:20 PM మహబూబ్‌నగర్తెలంగాణ
డోలారోహణ వేడుకలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే - Udayam
బాలానగర్ మండలం వనమోని గూడలో తెప్ప మణి ముదిరాజ్, తెప్ప రవళి దంపతుల కుమారుడి డోలారోహణ మహోత్సవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...