వార్తలకు తిరిగి వెళ్లండి

డోకిశీల జంతికొండ రిజర్వ్ ఫారెస్ట్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఇవాళ తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కట్టెల కోసం అడవికి వెళ్లేవారు జాగ్రత్తలు వహించాలన్నారు.
ఏనుగులు తిరిగే ప్రాంతాలకు వెళ్లొద్దని, వాటిని తరమడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

