Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్‌ యార్డు నిర్ణయాన్ని రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Girish Bidkar Sep 10, 2026 6:37 PM హైదరాబాద్General
డంపింగ్‌ యార్డు నిర్ణయాన్ని రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే - Udayam
సిద్దాపూర్ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. యార్డు రద్దు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...