Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న కాలనీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:47 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న కాలనీ. - Udayam
అల్వాల్ సర్కిల్ శ్రీనివాసనగర్ కాలనీలోని గీత స్కూల్ పరిసరాలు చెత్తకుప్పలతో డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్నాయి. రోడ్డు పక్కన పేరుకుపోయిన వ్యర్థాలతో స్థానికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించడంతో పాటు మళ్లీ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...