వార్తలకు తిరిగి వెళ్లండి

దర్పల్లి మండలంలోని డమ్మన్నపేట్ జీపీ పరిధిలో శుక్రవారం SIR-2 హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు.
నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి వివరాలు, అభ్యంతరాలను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో బి. మారుతి పరిశీలించి హియరింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

