Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 9:51 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా - Udayam
మేడ్చల్: జాతీయ రహదారి-44పై జైత్ర ఆసుపత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న బెలెనో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Comments

G
Loading comments...