వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట వద్ద బుధవారం నారాయణఖేడ్ వైపు వెళ్తున్న ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ఐదుగురు ఉండగా గణేష్(18)కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

