Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిస్కస్ త్రోలో జాతీయ స్థాయికి మల్లాపూర్ పౌర్ణమి

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 3:30 PM మహబూబ్‌నగర్General
డిస్కస్ త్రోలో జాతీయ స్థాయికి మల్లాపూర్ పౌర్ణమి - Udayam
​మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్‌లో 30.47 మీటర్ల త్రోతో రజతం సాధించింది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో రాణించిన ఈ గ్రామీణ ఆణిముత్యం, సెప్టెంబర్ 16-18న పాండిచేరిలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైంది. ఆమె విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...