Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌లో దేశవ్యాప్త ‘జైల్‌ భరో’ కార్యక్రమం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 06, 2026 5:21 PM గుంటూరుGeneral
డిసెంబర్‌లో దేశవ్యాప్త ‘జైల్‌ భరో’ కార్యక్రమం - Udayam
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ‘బడ్లావ్ జరూరీ హై’ నినాదంతో దేశవ్యాప్త పోరాటాలకు సీపీఐ శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు బ్రాడిపేటలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిసెంబరు 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...