Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ నాటికే పెండింగ్ పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 10:41 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
డిసెంబర్ నాటికే పెండింగ్ పనులు పూర్తి చేయాలి - Udayam
జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనుల్లో జాప్యం సహించబోమని విజయనగరం కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిలిచిపోయిన పనులను ఈ వారంలోనే ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని DWSM సమీక్షలో ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా నిరంతరం క్లోరినేషన్, నీటి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...