Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 8 నుంచి తిరునాళ్లు

Follow Udayam on Google
Anuroop Nov 12, 2026 3:23 PM పల్నాడు General
డిసెంబర్ 8 నుంచి తిరునాళ్లు - Udayam
పల్నాటి చరిత్రకు ప్రతీకగా నిలిచే కారంపూడి వీరుల తిరునాళ్లు డిసెంబర్ 8 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం వెల్దుర్తిలో ఎమ్మెల్యేను కలిసిన పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ, కమిటీ సభ్యులు తిరునాళ్ల వివరాలను వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గోడపత్రికలను ఆవిష్కరించారు. తిరునాళ్లకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...