Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:25 PM హన్మకొండ General
డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె - Udayam
ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించడం, పని భారం తగ్గించడం తదితర డిమాండ్లతో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ తెలిపారు. ఈ మేరకు హనుమకొండ డీఎంహెచ్‌వో కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌లో డీఆర్వో రాజేశ్ కుమార్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. నవంబర్ 16న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...