వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట మండలంలోని తెన్నుబొడ్డవర బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేసిన బొమ్మారెడ్డిపల్లి ప్రసాద్.. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అరెస్టైనట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు.
మంత్లీ డిపాజిట్ల పేరుతో నగదు సేకరించిన ఆయన, ఖాతాలో జమ చేయకుండా నకిలీ పాస్బుక్లు ఇచ్చి నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించామన్నారు. పోలీసుల విచారణలో నిజాలు బయటపడటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Comments
Loading comments...

