Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్లు నెరవేర్చాలని ఆమరణ దీక్ష

Follow Udayam on Google
P. G. Murthy Oct 05, 2026 11:10 AM మంచిర్యాలGeneral
డిమాండ్లు నెరవేర్చాలని ఆమరణ దీక్ష - Udayam
లక్షెట్టిపేట పట్టణంలో శాశ్వత లైబ్రరీ, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టడానికి చెందిన ప్రముఖులు బొప్పు సతీష్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయా డిమాండ్ తో సోమవారం పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పట్టణంలో శాశ్వత లైబ్రరీ, అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఆయా డిమాండ్లను నెరవేర్చాలన్నారు.

Comments

G
Loading comments...