వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి. రెడ్డి శేఖర్ రెడ్డి విమర్శించారు.
పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ కమిషన్ నియామకంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

