Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ లావాదేవీలపై ట్యాక్స్‌ వద్దు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:39 AM హైదరాబాద్General
డిజిటల్‌ లావాదేవీలపై ట్యాక్స్‌ వద్దు - Udayam
డిజిటల్‌ లావాదేవీలపై పన్నులు విధించొద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. యూపీఐ యువత వ్యాపారాలకు వెన్నెముకగా మారిందని పేర్కొన్నారు. పన్నులు విధిస్తే ఆర్థిక సమ్మిళితత్వం దెబ్బతినడంతో పాటు సూక్ష్మ వ్యాపారులు నగదు లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు.

Comments

G
Loading comments...