వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు 4.29 లక్షల మంది అభ్యర్థుల నుంచి 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఒక్కో పోస్టుకు 58 మంది పోటీ పడుతున్నారు.
దరఖాస్తుల్లో బీసీలు 49.19%, ఎస్సీ, ఎస్టీలు 43.60% ఉన్నారు. పరీక్ష భాషగా 56.84% మంది తెలుగు, 43.02% మంది ఇంగ్లిష్, 0.12% మంది ఉర్దూను ఎంచుకున్నారు.
Comments
Loading comments...

