Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ మోడళ్ల తీరుపై ఓపెన్‌ఏఐ ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:04 AM జాతీయంGeneral
ఏఐ మోడళ్ల తీరుపై ఓపెన్‌ఏఐ ఆందోళన - Udayam
ఏఐ మోడళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ ఆరు కీలక అంశాలపై నివేదికలు విడుదల చేసింది. కొన్ని ఏఐ మోడళ్లు అనూహ్యంగా ప్రవర్తిస్తూ మానవ అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. అడ్డంకులను తప్పించుకునేందుకు ప్రయత్నించడం, వినియోగదారుల అనుమతి లేకుండా ఇంటర్నెట్‌లో ఫైళ్లను అప్‌లోడ్ చేయడం వంటి ఘటనలను నివేదికలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...