వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 15 జిల్లాలకు పసుపు హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 19న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Comments
Loading comments...

